Home » Rajanna temple
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభం కానుంది.
వారి దగ్గర ఉన్న రశీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20కిపైగా బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ టెండర్ రద్దు చేశారు..