-
Home » Rajesh Raut
Rajesh Raut
Crime News: జార్ఖండ్లో దారుణం.. పెళ్లికి నిరాకరించిందని యువతికి నిప్పంటించిన వ్యక్తి..
October 7, 2022 / 12:33 PM IST
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 19ఏళ్ల యువతికి రాజేష్ రౌత్ అనే వ్యక్తి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.