Home » Raji Reddy
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల జేఏసీ కృతజ్ఞతలు తెలియచేసింది. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశమై..ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించింది. కార్మికులను విధుల్లోకి చేర్చుక�
టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని విద్యానగర్‌లో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు చలో ట్యాంక్‌బండ్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి అఖిలపక్ష న