Home » Rajinikanth Medical Checkup
70 ఏళ్లొచ్చినా ఇంకా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉండే రజినీకాంత్ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు..
యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఈ తెల్లవారుజామున సూపర్‌స్టార్ రజినీకాంత్ యూఎస్ వెళ్లారు..
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో సినిమా పరిశ్రమ వారు, అభిమానులు షాకయ్యారు..