Home » rajya sabha
ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఫస్ట్ టైమ్ టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు తిరుమల కొండపై భూమి కేటాయించినట్లు చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పరిశీలనలో ఉందని..తన అన్నయ్యను పెద్దలకు సభకు పంపితే ఎలా ఉంటుందనేదానిపై పార్టీ ముఖ్యనేతలతో పవన్ చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ టాక్.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే ఉత్తరాంధ్రలో పర్యటించి..ఎచ్చెర్ల, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల పరిధిలో క్యాడర్తో చర్చించారు.
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, టీడీపీ పార్టీ ఆశయాలకు, తన వ్యక్తిగత బాధ్యతలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం ప్రత్యేకమైందని..పార్టీ కోసం గతంలో పనిచేసిన విధానాన్ని ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేస్తున్నార�
UPI GST Tax : రూ.2వేల కన్నా ఎక్కువ యూపీఐ ఆధారిత లావాదేవీలపై GST పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
లోక్సభలో 145, రాజ్యసభలో 63 మంది ఎంపీలు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన నోటీసు సమర్పించారు.
భాషా వివాదం..కమల్ హాసన్ నామినేషన్ వాయిదా
మిగిలిన మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది.
దీంతో ఏపీ నుంచి అన్నామలై పేరు రాజ్యసభకు పరిశీలించవచ్చనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.