-
Home » Rakesh Master
Rakesh Master
రాకేష్ మాస్టర్ చివరి సినిమా 'హనుమాన్' అని తెలుసా? కామెడీతో మెప్పించిన రాకేష్ మాస్టర్
హనుమాన్ సినిమాలో ఊరిపెద్దగా ఉన్న వ్యక్తి దగ్గర పులిరాజు అనే కామెడీ రౌడీ పాత్రలో కనిపించారు. సినిమాలో రెండు మూడు సార్లు కనిపిస్తారు రాకేశ్ మాస్టర్.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ మూడో భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన ఐదుగురు మహిళలు..
రాకేశ్ మాస్టర్ మూడో భార్య పై ఐదుగురు మహిళలు నడిరోడ్డు పై ఇష్టమొచ్చినట్టు చితకొట్టారు. ఎందుకో తెలుసా..?
Rakesh Master : రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేసిన మామయ్య.. నాకు ఆస్తులు అవసర్లేదు, అభిమానం చాలు..
ఈ కార్యక్రమంలో రాకేష్ మాస్టర్ భార్య తండ్రి, ఆయన మామయ్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన కోసం ఇచ్చిన ఆస్తి వాటాని కూడా వద్దనుకుని పేపర్లు చింపేయడంతో అక్కడ ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆయన్ని అభినందించారు.
Rakesh Master : రాకేష్ మాస్టర్ సంతాప సభ.. యూట్యూబ్ ఛానల్స్ పై ఫైర్ అయిన సత్య మాస్టర్.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్..
రాకేష్ మాస్టర్ శిష్యులు.. శేఖర్, సత్య మాస్టర్స్, డ్యాన్స్ యూనియన్స్(Dance Unioun) ఆధ్వర్యంలో బుధవారం నాడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ సంతాప సభ నిర్వహించారు.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రత్యేక వీడియో.. ఆ హీరోలు, దర్శకులు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరణం గురించి టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఆయనకి నివాళులు అర్పించారు.
Charan Tej : మా నాన్న అలా అవ్వడానికి వాళ్ళే కారణం.. మా కుటుంబాన్ని అల్లరి పాలు చేయకండి.. రాకేష్ మాస్టర్ కొడుకు ఫైర్..
రాకేష్ మాస్టర్ మరణించాక వాళ్ళ కుటుంబాన్ని, కొడుకుని ఇంటర్వ్యూ చేయాలని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన దగ్గరికి వచ్చిన పలు ఛానల్స్ వాళ్ళతో మాట్లాడుతూ చరణ్ తేజ్ ఫైర్ అయ్యాడు.
Rakesh Master : బ్రతికి ఉండగా ఎంతోమందికి సాయం చేసిన రాకేశ్ మాస్టర్.. చనిపోతూ కూడా మరొకరికి..
ఇండస్ట్రీకి వద్దామనుకున్న ఎంతోమందికి చేయూతను అందించన రాకేశ్ మాస్టర్.. చనిపోతూ కూడా మరొకరికి పడుతున్నారు.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ పార్థివదేహానికి శేఖర్ మాస్టర్ నివాళులు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్!
రాకేశ్ మాస్టర్ నిన్న మరణించిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Rakesh Master : నన్ను అక్కడే సమాధి చేయండి.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్..
గతంలో రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చనిపోయాక తనని ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పారు.
Rakesh Master : డాన్సర్స్లో విషాదం.. మొన్న చైతన్య మాస్టర్.. ఇవాళ రాకేశ్ మాస్టర్..
టాలీవుడ్ డాన్సర్ లో విషాదం చోటు చేసుకుంది. మొన్న చైతన్య మాస్టర్, ఇవాళ రాకేశ్ మాస్టర్ మరణాలతో..