-
Home » Rakesh Master Passed Away
Rakesh Master Passed Away
Rakesh Master : రాకేశ్ మాస్టర్ కంపోజ్ చేసిన సూపర్ హిట్ సినిమాలు..
రాకేశ్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. టాలీవుడ్ లోని పలు సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేశారు.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ – శేఖర్ మాస్టర్ గొడవ ఏంటి..? అసలు వారిద్దరి మధ్య ఏమైంది..!
రాకేష్ మాస్టర్ చాలా వీడియోల్లో శేఖర్ మాస్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అసలు వారిద్దరి మధ్య ఏమైంది..
Rakesh Master : ప్రభుదేవాతో రాకేశ్ మాస్టర్ గొడవ ఏంటో తెలుసా..? పబ్లిక్‌గా సవాల్ విసిరి!
రాకేష్ మాస్టర్ కెరీర్ స్టార్టింగ్ లో ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవాకే పబ్లిక్‌గా సవాల్ విసిరి అప్పటిలో సంచలనం సృష్టించారు. ఆ విషయం ఏంటో తెలుసా?
Rakesh Master : నేను అస్తమించే సూర్యుడిని.. రాకేశ్ మాస్టర్ తన మరణం గురించి ముందే చెప్పారు.. వీడియో వైరల్!
టాలీవుడ్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. అయితే ఆయన మరణం గురించి ముందే ప్రేక్షకులకు చెప్పారని ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ మృతి.. ప్రభాస్‌కి డాన్స్ నేర్పిస్తున్న ఫోటో వైరల్..
ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ నేడు మృతి చెందారు. ఇక ఆయనకు సంతాపం తెలియజేస్తూ అభిమానులు ప్రభాస్ తో ఉన్న ఫోటోని వైరల్ చేస్తున్నారు.
Rakesh Master : రెండు నెలలు క్రిందటే డాక్టర్లు ఆయన బతకడం కష్టమని చెప్పేశారు.. రాకేశ్ మాస్టర్ అసిస్టెంట్ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. అయితే రెండు నెలలు క్రిందటే డాక్టర్లు ఆయన బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారట.