-
Home » Rakesh Varre
Rakesh Varre
రాకేష్ వర్రేకు కౌంటర్ ఇచ్చిన దిల్ రాజు.. ఆ వ్యాఖ్యల పై స్పందన
చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదు అనే కామెంట్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ మారాయి.
'జితేందర్ రెడ్డి' మూవీ రివ్యూ.. 72 తూటాలు శరీరంలోకి దిగిన నాయకుడి బయోపిక్..
కరీంనగర్, జగిత్యాల చుట్టుపక్కల పలు ఊర్లకు జితేందర్ రెడ్డి కథ తెలిసిందే.
'జితేందర్ రెడ్డి' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర.. వాజ్ పేయ్ పాత్ర కూడా..
జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కొన్ని చోట్ల వేశారు.
75 రూపాయలకే సినిమా.. జితేందర్ రెడ్డి బయోపిక్..
రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న జితేందర్ రెడ్డి సినిమా పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు నవంబర్ 8న రిలీజ్ కానుంది.
సెలబ్రిటీల మీద ఫైర్ అయిన హీరో.. ఎవరూ రారు, సపోర్ట్ చేయరు.. బాహుబలి నటుడు సంచలన వ్యాఖ్యలు..
తాజాగా జితేందర్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా రాకేష్ వర్రే మాట్లాడుతూ..
ఈ మట్టి బంగారం లిరికల్ సాంగ్ రిలీజ్
రాకేష్ వర్రే, వైశాలి రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ జితేందర్ రెడ్డి. ఈ చిత్రం నుంచి ఈ మట్టి బంగారం లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
'జితేందర్ రెడ్డి' ట్రైలర్ రిలీజ్.. పొలిటికల్ బయోపిక్..
జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది.
జితేందర్ రెడ్డి మూవీ నుంచి 'ధీర రా రా..' సాంగ్
జితేందర్ రెడ్డి మూవీ నుంచి 'ధీర రా రా..' సాంగ్ వచ్చేసింది
మొత్తానికి రిలీజ్ అవుతున్న 'జితేందర్ రెడ్డి'.. ఎప్పుడంటే..
1980 కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా, జితేందర్ రెడ్డి అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
'పేకమేడలు' మూవీ రివ్యూ.. మహిళలు కచ్చితంగా చూడాల్సిన సినిమా..
వినోద్ కిషన్ తెలుగులో హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా పేకమేడలు.