Home » Raksha Bandhan 2023
రక్షా బంధన్ వేడుక 30వేల అడుగుల ఎత్తులో గాల్లో రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో జరిగింది. ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఉన్న తన సోదరుడు అదే విమానంలో క్యూబిన్ క్రూ మెంబర్ గా ఉన్న శుభ రాఖీ కట్టింది.
సోదరుడు క్షేమంగా ఉండాలని రాఖీ కట్టటమేకాదు నా ప్రాణమైన అడ్డువేసి తమ్ముడిని కాపాడుకుంటానంటు ఓ అక్క కిడ్నీని దానం చేసింది. రాఖీ కట్టి నీకు నేనున్నాను తమ్ముడు అంటూ భరోసా ఇచ్చింది. రాఖీ కట్టిన అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములు అండగా ఉండటమేకాదు అక్క�
రక్షా బంధన్ వేడుకలు దేశ సరిహద్దుల్లో ఘనంగా జరుగుతున్నాయి. దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్న భారత సైనికులకు మహిళలు రాఖీ కడుతున్నారు.
రక్షా బంధన్ వేళ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఓ రాఖీ రక్తపాతానికి అడ్డుకట్ట వేసింది. తన మాతృదేశంపై కన్నేసిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భార్యకు భారతీయ రాజు పురుషోత్తముడు ఇచ్చిన మాట వెనుక ఓ రాఖీ సెంటిమెంట్ ఉంది. రాఖీ అంటే కేవలం చేతికి కట్టే ఓ తాడు కాదని..యుద్ధాన్ని ఆపిన ఘనత కూడా ఉందని నిరూ
పండుగ అందరికి ఒకేసారి రాదు అని పెద్దలు అంటారు. అలా ఎందుకంటారో కొన్ని గ్రామాల్లో జరిగిన ఘటనల గురించి తెలిస్తే నిజమే అనిపిస్తుంది. క్యాలెండర్ లో పండుగ తేదీ వచ్చినంతమాత్రాన అందరికి పండుగ వచ్చినట్లు కాదు. ఊరు ఊరంతా ఊచకోత జరిగితే..ఊరిలో ఒక్కరు క
రాఖీ పండుగకు భద్ర కాలానికి సంబంధమేంటీ..? భద్రకాలంలో రాఖీ కట్టకూడదని ఎందుకంటారు? కడితే ఏమవుతుంది? భద్ర కాలం అంటే ఏంటీ..?
మార్కెట్ లో దొరికిలే రాఖీకాదు ప్రకృతి మాత ఇచ్చిన రాఖీలను చూశారా..? రంగు రంగుల్లో కన్ను తిప్పుకోనివ్వని అందాల రాఖీ పువ్వుల్ని చూశారా..? ప్రకృతి సహజంగా లభ్యమయ్యే ఈ రాఖీ పువ్వుల విశేషాలు రక్షా బంధన్ పండుగ సందర్భంగా..
సోదరుల శ్రేయస్సు కోసం..వారి రక్షణ కోసం తోబుట్టువులు కట్టే రక్షా బంధన్.. రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం అని అర్థం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి కట్టేది రక్షాబంధన్. అలాగే తన రక్షణ కోసం సోదరి ప్రేమకు ఆమె జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు ఇచ్చే భరోసా ర�
ఏటా రాఖీ పండుగ వస్తుంది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టడం ఈ పండగ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం వినూత్నమైన రాఖీలు కొనడానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటి వారికోసం QR కోడ్ రాఖీలు అందుబాటులో వచ్చాయి. ఈ రాఖీల ప్రత్యేకత ఏంటో చదవండి.