Ralph countinho

    మిస్టరీ బ్రేక్: చనిపోయిన వ్యక్తే.. పది లక్షలు డ్రా చేశాడా?

    January 5, 2019 / 12:22 PM IST

    ​​​​​​​రెండు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన 57ఏళ్ల వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి ఉన్నట్టుండి రూ.10 లక్షలు మాయమయ్యాయి. చనిపోయిన వ్యక్తే తన ఖాతాలోని డబ్బులను తీస్తున్నాడా? లేదా ఎవరైనా ఇదంతా చేస్తున్నారా? తెలియక మృతుడి కుటుంబ సభ్యులు షాక�

10TV Telugu News