Home » Ram Charan Wife
తాజాగా ఉపాసన యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఉపాసన కామినేని.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పటిల్స్ చైర్ పర్సన్ గానే కాకుండా ఉపాసన అంతకు మించి మరెన్నో కార్యక్రమాలతో పేరు తెచ్చుకుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని వివాహ వార్షికోత్సవం నేడు (జూన్ 14)..