Home » Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది.
రామ్ చరణ్ బుచ్చిబాబు RC16 సినిమాలోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేసిన జాన్వీ కపూర్.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్‌ని మాత్రమే చెప్పాడు. ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన షారుఖ్ అభిమానులు.
స్టేజిపై ముగ్గురు ఖాన్స్ RRR సినిమాలోని నాటు నాటు పాట హిందీ వర్షన్ కి స్టెప్పులు వేశారు. చివర్లో రామ చరణ్ ని కూడా స్టేజిపైకి పిలిచి చరణ్ తో కలిసి స్టెప్పులు వేశారు.
తాజాగా రామ్ చరణ్ - మహేంద్ర సింగ్ ధోని ఒకే ఫ్రేమ్ లో కనపడి అలరించారు.
అనంత్ అంబానీ - రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చరణ్ - ఉపాసన కూడా వెళ్లారు. చరణ్, ఉపాసన ఓ ప్రైవేట్ జెట్ లో వెళ్లారు.
అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది. ఈ వేడుకకు టాలీవుడ్ లో రామ్ చరణ్ కి ఆహ్వానం అందింది. దీంతో నేడు చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.
అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ జంటకి కూడా ఆహ్వానం అందిందట.
హాలీవుడ్ మేకర్స్, మీడియా అండ్ క్రిటిక్స్ పొగడ్తలతో ఆగిపోలేదు రామ్ చరణ్ క్రేజ్.. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చేవరకు చేరింది.