Home » Rama Theerdham
రామతీర్థంలో రాములోరి విగ్రహం ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం అవుతోంది. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కిన వాతావరణంలో చంద్రబాబు.. విజయసాయిరెడ్డి ఒకే రోజు అక్కడకి చేరుకోవడంతో రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే రామ�
వైసీపీ చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమే అని సింహాద్రి అప్పన్నపై ప్రమాణానికి నేను సిద్ధం అంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. మరోసారి సవాల్… నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సి