Home » Ramakrishna
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు.
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 15న కిడ్నాప్ కాగా.. శనివారం రాత్రి రామకృష్ణ మృతదేహాన్ని జనగామ చెంపక్ హిల్స్ వద్ద అటవీ ప్రాంతంలో గుర్తించారు.
ఎంపీలతో చట్ట సభలలో ఒత్తిడి తెచ్చేలా చూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతోనైనా జగన్ మేల్కోవాలని సూచించారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేలా అందరూ కలిసి పోరాటం చేయాలని తెలిపారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
జగన్ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం ఖాయమన్నారు.
ప్రేమిస్తే ప్రాణాలు తీసేస్తారా ..?
ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని సూర్యావతి తెలిపింది.
రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అఖండ సినిమా చూస్తున్న సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. విరామ సమయంలో బయటకు వచ్చి పక్కన ఉన్నవారితో మాట్లాడుతుండగా..
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూశారు. ఆర్కే అలియాస్ అక్కిరాజు రామకృష్ణ చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అయ్యింది.
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�