Home » Ramandeep Singh
అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రయాణాన్ని ఘనంగా మొదలుపెట్టాడు రమణ్ దీప్ సింగ్.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.
కేకేఆర్ ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్ గాల్లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో మెరిశాడు. త్రిపాఠి 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.