Home » Ramanthapur
రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది.
ప్రతీరోజులానే స్కూల్ కొచ్చిన చిన్నారి టీచర్ కొట్టిన దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. హోంవర్క్ చేయలేదని టీచర్ పలకతో యూకేజీ విద్యార్ధి తలపై కొట్టటంతో చిన్నారి చనిపోయాడు.
భారతదేశ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులో జియో ట్రూ 5G సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని బాలాజీ అన్నారు. వేగవంతమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించడం ద్వారా విద్యార్థులకు జియో ట్రూ 5G మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని అన్నారు
రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లోని నారాయణ కాలేజ్ లో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ప్రిన్సిపల్ ని పట్టుకున్న ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నది ఓ సాధారణ విద్యార్థి కాదు అతను విద్యార్�
కాలేజీ యాజమాన్యం ఫీజు కోసం వేధిస్తుండటంతో విద్యార్థి తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. తర్వాత ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్, విద్యార్థి.. ఇద్దరూ గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రామంతపూర్‌లో ఇటీవల శ్రీకాంత్ అనే యువకుడికి, మరో యువతితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీకాంత్‌కు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ విషయంపై శ్రీకాంత్ భార్య లక్ష్మి స్పందించింది.
హైదరాబాద్ రామంతాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకె