Home » Rampur
మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద పార్టీ మారుతున్నారు. బీజేపీలోకి వెళుతున్నారు. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె.. ఇప్పటికే రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. కొన�