Home » Rangampeta
చిత్తూరు జిల్లాలో రంగంపేటలో జల్లికట్టు వేడుకలు స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమ పండుగ రోజు 2020, జనవరి 16వ తేదీ గురువారం ఉదయం వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ క్రీడను యదావిధిగా సాగిస్తామని, ఎలాంటి నిబంధనలు లేవంట