Rapist Execution.

    నిర్భయ దోషుల ఉరిని లైవ్‌ లో చూపించాలి : సుప్రీంకోర్టులో PIL

    December 14, 2019 / 02:24 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు హంతకులు ఉరికంబం ఎక్కే సమయం సమీపిస్తోంది. వారి చావు కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. ఇందుకోసం బీహార్ లోని బక్�

10TV Telugu News