Home » Rashmi
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో అనసూయ కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాజాగా రష్మీ తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
యాంకర్ రష్మీ నిన్న హోలీ వేడుకలను తన సొంతూళ్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ రష్మీ తాజాగా తన సోదరి పెళ్లి మెహందీ వేడుకల్లో ఇలా సందడి చేస్తూ చుట్టాలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇలా బ్లాక్ డ్రెస్ లో స్పెషల్ ఫొటోలతో రఫ్ఫాడిస్తుంది.
సోషల్ మీడియాలో ఎవరైనా రష్మికి కౌంటర్లు ఇస్తే అప్పుడప్పుడు వాటికి ధీటుగా జవాబిస్తుంది.
కన్నడలో హిట్ అయిన హాస్టల్ హుడ్గరు తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రష్మీ ఓ ముఖ్య పాత్ర చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా రష్మీ ఇలా మెరిసింది.
యాంకర్ రష్మీ ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అలరిస్తుంది. ఇక రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో అలరిస్తుంది.
యాంకర్ రష్మీ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా సెలబ్రేట్ చేసుకుంది.
టాలీవుడ్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. సొసైటీలో జరిగే కొన్ని సంఘటనలను ప్రశ్నిస్తూ ట్వీట్ లు చేస్తుంటుంది. తాజాగా ఇటీవల హీరో నాగశౌర్య చేసిన ఒక పని పై ఈ అమ్మడు స్పందించింది.