Home » Rashmika
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్న‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ నవంబర్ 22న విడుదల..
నవంబర్ 19 మంగళవారం సాయంత్రం 6గంటల 3నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల..
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు..
దీపావళి సందర్భంగా.. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్తూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ దీపావళి ట్రీట్ రానుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు..
‘సరిలేరు నీకెవ్వరు’ : కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు'.. ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి..