Home » Ratan Tata death
Ratan Tata funeral : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
రతన్‌టాటా ప్రేమ విఫలంతో పెళ్లికి దూరం!
Ratan Tata : రతన్ టాటాకు ప్రముఖుల సంతాపం
Ratan Tata Death : రతన్ టాటాకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌లో దూరదృష్టి గల వ్యాపార నేతతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.
Ratan Tata death : రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. టాటా మెరుగైన సమాజం కోసం ఆయనెంతో కృషి చేశారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.