Home » Ration Rice Missing Case
రేషన్ బియ్యం కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈకేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పేరును ఏ6గా పోలీసులు చేర్చారు.
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పేరుతో నిర్మాణం చేసిన గోడౌన్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పౌర సరఫరాల సంస్థ బియ్యం భారీగా గల్లంతైనట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
మానస తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని సతీమణి జయసుధ అకౌంట్కు నగదు బదిలీ అయినట్టు కనుగొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని మోషన్ పిటిషన్ వేశారు.