Home » ravinder
తమకు జీతాలు టైంకి లేక ఇల్లు గడవక తన భర్త ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. డబ్బుల్లేక తన భర్తకు సరైన చికిత్స కూడా అందించలేకపోతున్నామని వాపోయారు.
11-year-old boy steals Rs 20 lakh from PNB bank : పట్టపగలు ఆ బ్యాంకులో రద్దీగా ఉంది.. అదే సమయంలో బ్యాంకులోకి ఓ 11ఏళ్ల కుర్రాడు వచ్చాడు.. క్యాష్ కౌంటర్పై కన్నేశాడు. అదను చూసి రూ.20 లక్షలతో తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన హరియాణా జిల్లాలోని జింద్ పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ల�
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.