Home » rawalpindi
ఇమ్రాన్ అరెస్టు అయిన కొద్ది సమయానికే దేశ వ్యాప్తంగా నిరసనలు చెరేగాయి. ఇమ్రాన్ అరెస్టును కిడ్నాప్ కింద వర్ణించింది ఆయన పార్టీ పీటీఐ. కోర్టు ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రిని అపహరించారంటూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొట్టిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన పెషావర్‌లోని గిల్గిత్ - బాల్టిస్తాన్ ప్రాంతంలోని దియామిర్ పరిధి షాతియల్ చౌక్ వద్ద చోటు చేసుకుంది.
Major power outage plunges Pakistan into darkness : దయాది పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా చీకట్లే.. భారీగా విద్యుత్ అంతరాయం కారణంగా పాక్‌లోని అనేక నగరాలు చీకట్లో మునిగిపోయాయి. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకేసారి భారీగా పవర్ నిలిచిపోవడంతో ఏమవుతుందో
పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.