-
Home » rcb player Shreyanka Patil
rcb player Shreyanka Patil
ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న ఆర్‌సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్..
January 23, 2026 / 05:19 PM IST
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) ఆర్‌సీబీ నిర్వహించిన ఈ వెంట్‌లో ప్రిన్సెస్‌లా మెరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆర్‌సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైరల్
January 21, 2026 / 05:52 PM IST
భారత మహిళా స్టార్ క్రికెటర్లలో శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) ఒకరు. ఆమె ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ప్రాతినిధ్యం వహిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.