Shreyanka Patil : ఆర్‌సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైరల్
భారత మహిళా స్టార్ క్రికెటర్లలో శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) ఒకరు. ఆమె ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ప్రాతినిధ్యం వహిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.











