Home » Shreyanka Patil images
భారత మహిళా స్టార్ క్రికెటర్లలో శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) ఒకరు. ఆమె ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.