Home » RCB Victory Celebrations
సమగ్ర విచారణకు ఆదేశించాం. 15 రోజుల్లో నివేదిక వస్తుంది. విచారణలో తప్పు ఎవరిదో తేలుతుంది.
చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.
తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ ట్రోఫీతో బెంగళూరుకు రాగా.. ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.