Home » RCB vs LSG
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి లక్నో గెలుపొందింది. చివరి వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడిన ఈ మ్యాచ్లో పలు ఆస్తక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.