Home » RDO
భూ వివాదాలు మనుషుల ప్రాణాల్ని తీస్తున్నాయి. హత్యలకు పురిగొల్పుతున్నాయి. బెదిరింపులకు దిగేలా చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు ఘటన మరచిపోక ముందే మరో రెవెన్యూ అధికారిపై కానిస్టేబుల్ బెదిరింపులకు దిగాడు
ఓ వైపు రెవెన్యూ అధికారుల అవినీతిని ఎండగడుతూ ప్రక్షాళన దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నా… అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన చేపట్టారు. కొత్త పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వకుం�