Home » Reacted
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
హైదరాబాద్ మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమని అన్నారు.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా నటించిన సినిమా ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా చూశాక లక్ష్మి అగర్వాల్ నాలుగేళ్ల కుమార్తె ‘పిహు
కన్నబిడ్డ కారుణ్యమరణానికి ఆనుమతించాలని కోర్టు మెట్లెక్కారు ఆ తల్లిదండ్రులు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారి నరకయాతను చూడలేక.. చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లిపోతున్నారు. ఆ తల్లిదండ్రుల వ్యథను అర్థం చేసుకుంద�