Home » Reaction
హిందీ మాట్లాడే వారిపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే నేత ఒకరు వ్యాఖ్యానించారు
వాస్తవానికి, ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంటు మెట్లపై ప్రతిపక్షాల నిరసన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కఢ్ను తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ అనుకరించారు.
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ఈరోజు కార్యక్రమం జరిగిందని పవార్ అన్నారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అన�
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదివారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు ప్రివ్యూ థియేటర్లో భార్యతో కలసి ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అవినీతి, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోర�
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో దళిత, మైనారిటీలకు స్థానం లభించలేదు కానీ.. కొత్తగా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటైన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీ(ఒకరు ముస్లిం, ఒకరు క్రైస్తవ) అవకాశం కల్పించారు.
ఒకప్పుడు బాలాసాహేబ్ థాకరే సైతం రాజీనామా నిర్ణయం తీసుకున్న విషయాన్ని శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) సీనియర్ నేత సంజయ్ రౌత్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరద్ పవార్ సైతం అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో శి�
MLC Kavitha : సుకేశ్ వాట్సాప్ చాట్స్‌పై కవిత రియాక్షన్
దొంగలు, దోపిడీదారులు బాగానే ఉన్నారు. కానీ వారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్షంగా జరిగిన హత్య. అన్ని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నియంతృత్వం అంతం అవ్వడానికి ఇదొక ప్ర
ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్‌లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేస