-
Home » Read Alert
Read Alert
రెయిన్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్అలర్ట్.. భీకర గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..
June 3, 2026 / 07:00 AM ISTRain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వారంరోజుల పాటు వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.