Home » Real Esate
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరుగుతోంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఆరు గంటలుగా కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగ�