-
Home » Realme C100i Price in India
Realme C100i Price in India
రూ.15 వేల లోపే రియల్మి కొత్త ఫోన్.. 6,500mAh బ్యాటరీతో అదిరే ప్యాకేజీ!
August 29, 2026 / 06:59 PM ISTRealme C100i Launch : భారత మార్కెట్లో రియల్మి C100i రూ.14,999కు లాంచ్ అయింది. 6,500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, యూనిసోక్ చిప్సెట్తో ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?