Home » Realme GT 6 Sale
Realme GT 6 Sale : ఈ స్మార్ట్ఫోన్ పవర్ఫుల్ స్పెషిఫికేషన్లతో వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఉంది. రియల్మి జీటీ 6 కూడా 6000నిట్ల సూపర్ బ్రైట్ డిస్ప్లేను కలిగి ఉంది.
Realme GT 6 Price Launch : ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. లాంచ్కు ముందు రియల్మి జీటీ 6 భారతీయ వేరియంట్ ధర ఆన్లైన్లో లీక్ అయింది.