Home » Realme GT 6T
Realme GT 6T 5G Sale : రియల్‌మి జీటీ 6T 5G ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో రియల్‌మి 5G ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
ధర, ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే.
Realme GT 6T : అమెజాన్‌లో రియల్‌మి GT 6T ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కేవలం రూ. 12,500కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Realme Valentine’s Week Sale : వాలంటైన్స్ డే వస్తోంది. మీ గర్ల్ ఫ్రెండ్‌కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? రియల్‌మి వాలంటైన్స్ డే సేల్‌లో ఈ మూడు రియల్‌మి ఫోన్లపై ఏకంగా రూ. 10వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.. మీరు ఓసారి లుక్కేయండి..
Realme Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రియల్‌మి రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Best Camera Phones : భారత మార్కెట్లో అనేక రకాల కొత్త స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 2024లో రూ. 30వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Best Camera Phones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50, రియల్‌మి జీటీ 6టీ, ఇన్ఫినిక్స్ జీరో 40 వంటి ఫోన్ల జాబితాలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Best Mobiles 2024 : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Best Phones in India : ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ LPDDR5 ర్యామ్ వేరియంట్లలో వస్తుంది. 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందిస్తుంది. ఐక్యూ నియో 7ప్రో 5జీ వర్చువల్ ర్యామ్ విస్తరణ ఫీచర్‌ను కలిగి ఉంది. అదనంగా 8జీబీ ర్యామ్ అనుమతిస్తుంది.
Realme Buds Wireless 3 Neo : రియల్‌మి బడ్స్ వైర్లెస్ 3 నియో ఈ నెల 22న భారత మార్కెట్లో ధర రూ. 1,299కు లాంచ్ కానుంది.