-
Home » Realme Narzo price
Realme Narzo price
Realme Narzo 50 5G : రియల్మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
May 24, 2022 / 02:03 PM IST
Realme Narzo 50 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి Narzo 50 5G సిరీస్ మొదటి సేల్ మొదలైంది. భారత మార్కెట్లో మే 24 (మంగళవారం) నుంచి Narzo 50 5G ఫస్ట్ సేల్ అందుబాటులో ఉండనుంది.