Home » Realme
Realme 10 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్‌లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. Realme, Twitter ద్వారా కొత్త Realme సిరీస్ స్మార్ట్ఫోన్ల రాకను ధృవీకరించింది.
5G Ready Phones : భారత మార్కెట్లో 5G స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో 5G సర్వీసులు దాదాపు చాలా నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 5G రెడీ సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
Redmi Pad Android Tablet : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ కింద బడ్జెట్ టాబ్లెట్‌ను లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Redmi Pad ఆండ్రాయిడ్ ట్యాబ్ పేరుతో రానుంది. ప్రపంచవ్యాప్తంగా.. కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ వచ్చే నెలలో లాంచ్ కానున్నట్టు వెల్లడించింద�
Android 13OS : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 13 అప్డేట్ను మేలో ప్రకటించింది. కొత్త ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పిక్సెల్ ఫోన్లకు మాత్రమే ప్రకటించింది. అయితే త్వరలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా అందుబాటులో ఉంటుంది.
అవకాశం దొరికిన ప్రతీసారి చైనాకు షాక్ ఇస్తూనే ఉంది భారత్. గాల్వన్ లోయ ఘటన తర్వాత.. 3వందలకు పైగా చైనా యాప్‌లపై బ్యాన్ విధించింది కేంద్రం. ఈఎఫెక్ట్తో లబోదిబో అంటున్న చైనాకు.. ఇప్పుడు మరో కోలుకోలేని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. 12 వేల రూపాయల ధరల�
భారత్‌లోకి 5G నెట్వర్క్ అతి త్వరలో రాబోతోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్లు కూడా 5G ఫోన్లపైనే ఫోకస్ పెట్టాయి. కొత్త స్మార్ట్ ఫోన్లను 5G సపోర్టుతో ప్రవేశపెడుతున్నాయి.
Best Mobile Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీలు మిడిల్-రేంజ్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.
Android 13 beta : ఆండ్రాయిడ్ 13 బీటా (Android 13 beta update) అప్డేట్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ కొత్త లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త వెర్షన్ మీ స్మార్ట్ ఫోన్లలో వర్క్ అవుతుందో లేదో తెలుసుకోండి.
Best Mobiles April 2022 : మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 20వేల కన్నా తక్కువ ధరకే ఆసక్తికరమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి.
ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై ఒక లుక్కేస్తే మనకు కనిపించే ఫోన్లు దాదాపు రూ.20వేలకు పైనే. రూ.10వేలు అంతకంటే తక్కువ ధరలోనూ మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.