Home » Realme
Upcoming Smartphones : జూలై 2025లో కొత్త మోడల్ ఫోన్లు నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్ ఫోన్ నుంచి రాబోతున్నాయి.
పవర్ఫుల్ ఫీచర్లు ఉన్నాయి.
Best 5G Phones : అమెజాన్ సమ్మర్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను ఎలా కొనుగోలు చేయాలంటే?
Upcoming Smartphones : ఏప్రిల్ 2025లో శాంసంగ్, వివో, పోకో, రియల్‌మి బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. రాబోయే ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Realme Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రియల్‌మి రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Best Camera Phones : శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్. సరసమైన ధరలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Realme Buds Wireless 3 Neo : రియల్‌మి బడ్స్ వైర్లెస్ 3 నియో ఈ నెల 22న భారత మార్కెట్లో ధర రూ. 1,299కు లాంచ్ కానుంది.
Realme P1 5G Launch : రియల్‌మి ఈ నెల 15న ఎర్లీ బర్డ్ సేల్ సందర్భంగా రియల్‌మి P1 5Gని లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉన్నాయి.
Realme GT 5 Pro Launch : క్వాల్ కామ్ ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్తో రియల్‌మి జీటీ 5 ప్రో ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల ఆవిష్కరించిన వన్‌ప్లస్ 12 సిరీస్‌కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.
Realme GT 5 Pro Launch : రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. డిసెంబర్ 7న లాంచ్ కానుంది. అంతకంటే ముందే కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.