రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10 వేల తగ్గింపు.. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ రాదు!
పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి.

Realme P2 Pro 5G
Realme P2 Pro 5G Flipkart Deal: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఒకప్పుడు రూ.30,999 ధర పలికిన స్టైలిష్ రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.20,999 కే అందుబాటులో ఉంది.
అంటే, నేరుగా రూ.10,000 తగ్గింపు (32% డిస్కౌంట్)తో మీ సొంతం చేసుకోవచ్చు. కొత్త లుక్, అదిరిపోయే స్టైల్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ స్మార్ట్‌ఫోన్.
EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా..
ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు కేవలం రూ.739 నుంచి ప్రారంభమయ్యే 24 నెలల ఈఎంఐ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ : మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.14,900 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉందా? అదనపు బోనస్ అందుకోవచ్చు. మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే కొనుగోళ్లపై అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే, ఇప్పటికే ఉన్న డిస్కౌంట్‌కు ఇది అదనం.
రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్పెసిఫికేషన్ల హైలైట్స్
డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 120Hz అల్ట్రా-స్మూత్ రిఫ్రెష్ రేట్. గేమింగ్, స్క్రోలింగ్‌కు చాలా అనుకూలం
ప్రాసెసర్: శక్తిమంతమైన Snapdragon 6 Gen 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్. వేగవంతమైన పనితీరు, మల్టీటాస్కింగ్ సులభంగా ఉంటుంది
స్టోరేజ్: 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్
64MP ప్రైమరీ కెమెరా అలాగే, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ సామర్థ్యం
ఛార్జింగ్: 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్. నిమిషాల్లోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది
కనెక్టివిటీ: లేటెస్ట్ 5G సపోర్ట్.. సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్.
ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఈ డీల్ ఎందుకు మిస్ చేసుకోకూడదు?
అద్భుతమైన లుక్: ప్రీమియం డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.
పవర్‌ఫుల్ ఫీచర్లు: టాప్-నాచ్ ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లే, స్మూత్ రిఫ్రెష్ రేట్.
పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్: రోజంతా వాడుకోవచ్చు, త్వరగా ఛార్జ్ అవుతుంది.
క్లియర్ కెమెరాలు: మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
ధర తగ్గింపు: రూ.10,000 తగ్గింపుతో ఇంత మంచి ఫీచర్లున్న ఫోన్ దొరకడం అరుదు.
కాబట్టి, ఆలస్యం చేయకండి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌లోని ఈ రియల్‌మీ పీ2 ప్రో 5జీ డీల్ ఒక సువర్ణావకాశం.