Home » RECALL
రాయబార కార్యాలయానికి నిప్పు పెట్టడంతో లోపల ఉన్న పలు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. దీని తరువాత, ఇరాక్ ప్రధాని స్వీడిష్ రాయబారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదేశించారు
తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. గవర్నర్ లక్ష్మణ రేఖను దాటారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను కేంద్రం వెనక్కి పిలిపించాలంటూ(రీకాల్ చేయాలని) సోమవారం కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ Mi ఎలక్ట్రానిక్ స్కూటర్ (M365) యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతపరమైన లోపాల కారణంగా 10వేల ఎంఐ ఎలక్ట్రానిక్ స్కూటర్లను రీకాల్ చేస్తోంది.
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన వాహన శ్రేణిలోని దాదాపు 7వేల బుల్లెట్ బైక్ లను వెనక్కు రప్పించింది.