Home » Recommendation letters
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని