Home » Red And Blue Tick
వాట్సాప్లో ఫేక్ మెసేజెస్ వైరల్ అవడం కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ వైరల్ అవుతూ ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఎర వేస్తూ మోసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఓ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది.