Home » Redmi A4 5G India Launch
Redmi A4 5G Price : రెడ్మి ఎ4 5జీ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఒకే వేరియంట్లో లాంచ్ కానుంది. ఈ రెడ్మి ఫోన్ బ్యాంక్, లాంచ్ ఆఫర్లతో ధర రూ. 8,499 వరకు ఉండవచ్చు.