Home » Redmi Note 13
Redmi Note 14 Launch : రెడ్మి నోట్ 13, పోకో ఎక్స్6 నియో ఆండ్రాయిడ్ 13, కంపెనీ ఎంఐయూఐ 14 స్కిన్‌తో వస్తుంది. రెండు ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి.
Redmi Note 13 5G Series : రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు. ధరలు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ వివరాలు ఇలా ఉన్నాయి.
Best phones in India 2024 : ఈ జనవరిలో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Redmi Note 13 Pro Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో జనవరి 4న రెడ్మి నోట్ 13 సిరీస్ లాంచ్ కానుంది. దేశంలో స్టాండర్డ్, ప్రో, ప్రో ప్లస్ మోడల్లను ప్రకటించే అవకాశం ఉంది.
Redmi Note 13 Series Specifications : రెడ్మి నోట్ 13 5జీలో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపీ ప్రధాన కెమెరా ఉంటాయి.
Redmi Note 13 Pro India : రెడ్మి నోట్ 13ప్రో ప్లస్ జనవరి 2024లో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ అంచనా ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.