Home » Redmi Note 13 5G
Redmi Note 13 5G Launch : రెడ్మి నోట్ 13 ఫోన్ రూ. 16,999కి అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ప్రారంభ ధర రూ. 18,999 కన్నా తక్కువ. ఈ ఫోన్ ఫ్లాట్ రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 1,500 తగ్గింపు కూడా అందిస్తోంది.
Vivo Y28 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో వై28 ఫోన్ రూ. 13,999 నుంచి అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6020 చిప్సెట్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రెడ్మి నోట్ 13 5జీకి పోటీగా వస్తుంది.
Top 5 Smartphones 2024 : 108ఎంపీ కెమెరా, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగిన షావోమీ రెడ్మి నోట్ 13 5జీ లాంచ్‌తో రూ. 20వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Redmi Note 13 Pro Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో జనవరి 4న రెడ్మి నోట్ 13 సిరీస్ లాంచ్ కానుంది. దేశంలో స్టాండర్డ్, ప్రో, ప్రో ప్లస్ మోడల్లను ప్రకటించే అవకాశం ఉంది.
Redmi Note 13 Series Specifications : రెడ్మి నోట్ 13 5జీలో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపీ ప్రధాన కెమెరా ఉంటాయి.