Home » Redmi Note 14 Launch
Redmi Note 14 Launch : ఈ రెడ్మి నోట్ 14 సిరీస్ స్పెసిఫికేషన్లు చైనీస్ రెడ్మి నోట్ 14 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. రెడ్మి నోట్ 14ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను అందిస్తుంది.
Redmi Phones Launch : భారత మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి ద్వారా దేశంలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.
Redmi Note 14 Series : భారత మార్కెట్లో రెడ్మి నోట్ 14 ఫోన్ డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో లాంచ్ కానుంది. ఈ సేల్ జనవరి 10 నుంచి జనవరి 15 మధ్య లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.