Home » Reduce Stress
2024 కు కౌంట్ డౌన్ మొదలైంది. కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలు చేసుకున్నారా? లేదంటే కొన్ని ఐడియాలు మీకోసం.
ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక దీని కారణంగా శరీరం నుంచి కాల్షియం బయటికి ఈజీగా వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి.
సిగరెట్లు, నికోటిన్ కలిగిన వస్తువులను ఉపయోగించడం మానేయండి. నికోటిన్ ను కొందరు ఒత్తిడి నివారిణిగా సూచిస్తారు. నికోటిన్ శారీరక ఉద్రేకాన్ని పెంచడం ద్వారా , రక్త ప్రసరణ , శ్వాసక్రియను తగ్గించి శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
నిద్రకు అరగంట ముందు తేనె, పాలు కలగలిసిన మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పిల్లల్లో దగ్గు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
రోగనిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఒత్తిడి, ఆందోళనను కూడా అదుపులో ఉంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి పండ్ల నుంచి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.